Type Here to Get Search Results !

VETERINARY ASSISTANT SURGEON RECRUITMENT|TSPSC

 

అనిమల్ హుస్బండారీ    డిపార్ట్మెంట్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ఏ & బి పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదల అయింది

ఈ నోటిఫికేషన్ ద్వారా 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ అండ్ బి పోస్టులు వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్ భర్తీ చేయడం జరుగుతుంది


వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ అండ్ బి యొక్క : దరఖాస్తు ప్రక్రియ 30 డిసెంబర్ 2022 మొదలవుతుంది 

మరియు ఆన్లైన్: అప్లికేషన్ చివరి తేదీ 19 జనవరి 2023

పరీక్షా తేదీ: 15 &16 మార్చ్ 2023


హాల్ టికెట్స్ పరీక్ష తేదీ కి 7 రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోగలరు 


ఆన్లైన్లో అప్లై చేసుకునే ముందు అభ్యర్థి తప్పనిసరిగా ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవలెను. 

ఒకవేళ ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ లో ఉందో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాతే అప్లై చేసుకోగలరు ఒకవేళ అప్డేట్ లేనట్లయితే తప్పనిసరిగా అప్డేట్ చేసుకొని పోస్ట్ కి అప్లై చేసుకోగలరు

విద్యార్హత


వయస్సు 

అభ్యర్థి యొక్క వయసు 18 సంవత్సరాలు నుంచి 41 సంవత్సరాలు మధ్యలో ఉండవలెను

అభ్యర్థి 01-07-2004 తేదీ కంటే ముందు జన్మించి ఉండవలెను అలాగే 02-07-1978 తర్వాత జన్మించి ఉండవలెను అభ్యర్థి యొక్క డేట్ అఫ్ బర్త్ ఈ రెండు తేదీల మధ్యలోనే ఉండవలెను

వయసు సడలింపు 

తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి ఐదు సంవత్సరాలు వయస్సు కలిగి అలాగే సర్వీస్ మెన్ కి మూడు సంవత్సరాలు వైఎస్ఆర్ లిపి కలదు అలాగే ఎన్సిసి ఇన్స్ట్రక్టర్గా పని చేసిన వారికి మూడు సంవత్సరాల వయస్సు తొలగింపు కలదు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఏ డబ్ల్యు ఎస్ కమ్యూనిటీకి చెందినటువంటి అభ్యర్థులకు ఐదు సంవత్సరాల లింకు కలదు మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు చల్లనింపగలరు


అప్లికేషన్ ఫీజు వివరములు

ప్రతి ఒక్క వ్యక్తి తప్పనిసరిగా 200 అప్లికేషన్ ప్రాసెసింగ్ క్విజ్ ఆన్లైన్ ద్వారా కట్టవలసి ఉంటుంది అలాగే ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపాయలు కట్టవలసి ఉంటుంది 

అయినను నిరుద్యోగులకు మరియు సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు ఎగ్జామినేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు కేవలం అప్లికేషన్ ప్రాసెసింగ్ మాత్రం కడితే సరిపోతుంది కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే

పరీక్ష హైదరాబాద్ హెచ్ఎండిఏ సర్కిల్లో మాత్రమే నిర్వహించబడును

CLICK HERE FOR OFFICIAL NOTIFICATION

CLICK HERE FOR OFFICIAL WEB SITE


SHARE IT WITH YOUR FRIENDS AND FAMILY MEMBERS

KEEP SUPPORT


Post a Comment

0 Comments