ఇంటర్మీడియట్ అర్హతతో CRPF లో ఉద్యోగాలు
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ మరియు ఏఎస్ఐ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది
నోటిఫికేషన్ విడుదల తేదీ 27 డిసెంబర్ 2022
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1458 పోస్టుల భర్తీ జరగనుంది
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 04 జనవరి 2023
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ :25 జనవరి 2023
పరీక్ష తేదీ 22 ఫిబ్రవరి నుండి 28 ఫిబ్రవరి 2023 వరకు పరీక్ష నిర్వహించబడును
అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవడం ప్రారంభ తేదీ 15 ఫిబ్రవరి 2023
పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా నిర్వహించబడును
వయస్సు
18 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉండవలెను
అనగా అభ్యర్థి 26 జనవరి 1998 నుండి 25 జనవరి 2005 మధ్యలో జన్మించి ఉండవలెను
పురుష అభ్యర్థులు హైట్ కనీసం 165cm ఉండవలెను
స్త్రీ అభ్యర్థులు కనీసం 155 సెంటీమీటర్స్ ఉండవలెను
ST Community చెందినటువంటి స్త్రీ అభ్యర్థులు 150 సెంటీమీటర్ ఎత్తు ఉన్న సరిపోతుంది.
చెస్ట్ పురుష అభ్యర్థులకు 77 సెంటీ మీటర్స్ ఉండవలెను ఎక్స్పాండెడ్ 82 cm
విద్యార్హత
అభ్యర్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని ఉండవలెను
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనో యొక్క శాలరీ 29200 నుండి 92,300 వరకు ఉంటుంది
హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ యొక్క శాలరీ 25500 నుండి 81100 వరకు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు
UR/OBC/EWS కి చెందినటువంటి అభ్యర్థులు 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది
కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించవలెను
మరియు ఎస్సీ ఎస్టీ & ఏ కమ్యూనిటీకి చెందినటువంటి స్త్రీ అభ్యర్థులైన ఎటువంటి FEE ఫీజు చెల్లించవలసిన లేదు
కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవలెను
CLICK HERE FOR OFFICIAL NOTIFICATION
SHARE IT WITH YOUR FRIENDS AND FAMILY MEMBER
KEEP SUPPORT
