Type Here to Get Search Results !

Telangana Model school admissions 2023 | GOVTJOBSKIT

 తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది 
ఈ నోటిఫికేషన్ ద్వారా 6 7 8 9 మరియు 10వ తరగతి కి అడ్మిషన్స్ జరగనున్నది



ఆన్లైన్ అప్లికేషన్ మొదలగుతేది :    10 జనవరి 2023

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ :    15 ఫిబ్రవరి 2023

పరీక్ష యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి 8 ఏప్రిల్ 2023 నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోగలరు

పరీక్ష తేదీ 16 ఏప్రిల్ 2023


పరీక్షా సమయం ఆరవ తరగతి కి అప్లై చేసుకున్న విద్యార్థులకు ఉదయం 10:00 నుంచి 12 గంటల వరకు ఉంటుంది 

మరియు

 ఏడవ తరగతి నుంచి 10 తరగతి  వరకు అప్లై చేసుకున్న విద్యార్థులకు మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 4:00 గంటల వరకు ఉంటుంది


ఎంపికైన విద్యార్థుల లిస్టు 24 మే 2023న విడుదల చేయబడును

ఎంపికైన విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది 

ఈ యొక్క వెరిఫికేషన్ 25 మే 2023 నుండి 31 మే 2023 వరకు జరగనుంది

వెరిఫికేషన్ పూర్తయి స్కూల్లో సీట్ పొందిన విద్యార్థులకు ఒకటి జూన్ 2023 నుండి క్లాసులు ప్రారంభం అవుతాయి

EXAM FEE

అప్లై చేసుకొనుటకు ఎగ్జామినేషన్ ఫీజు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది ఓసి విద్యార్థులు 200 ఫీజు కట్టవలసి ఉంటుంది

BC/SC/ST/EWS& PHC  విద్యార్థులు 125 రూపాయల ఫీజు ఆన్లైన్లో పెట్టవలసి ఉంటుంది

ఆరో తరగతి విద్యార్థులకు పరీక్ష విధానం 

తెలుగు 25 మార్కులు 

మ్యాథమెటిక్స్ 25 మార్కులు 

సైన్స్ అండ్ సోషల్ 25 మార్కులు 

ఇంగ్లీష్ 25 మార్కులు 

మొత్తం 100 మార్కులు క్వశ్చన్ పేపర్ ఉంటుంది 5వ తరగతి సిలబస్ నుంచి వస్తాయి.


ఏడవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు ప్రశ్నలు మొత్తం 100 ఉంటాయి 

ఇంగ్లీష్ నుండి 25 మార్కులు 

మ్యాథమెటిక్స్ 25 మార్కులు 

జనరల్ సైన్స్ 25 మార్కులు 

సోషల్ స్టడీస్ 25 మార్కులు. 

ఏడవ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇప్పుడు వారు చదువుతున్న క్లాస్ నుండి ప్రశ్నలు వస్తాయి .

అనగా 7 వ తరగతి అప్లై చేసుకున్న వారికి 6 వ తరగతి నుండి 

8వ తరగతి అప్లై చేసుకున్న వారికి 7 వ తరగతి నుండి 

9 వ  తరగతి అప్లై చేసుకున్న వారికి 8వ తరగతి నుండి 

10 వ తరగతి అప్లై చేసుకున్న వారికి 9 వ  తరగతి నుండి ప్రశ్నలు వస్తాయి

వయస్సు 

6  వ తరగతి అప్లై చేసుకునే విద్యార్థులు 31 ఆగస్టు 2023 కల్లా ప్రతి సంవత్సరాలు నిండి ఉండవలెను మరియు విద్యార్థి యొక్క పుట్టిన తేదీ 31 ఆగస్టు 2013 నుండి 31 ఆగస్టు 20 08 మధ్యలో ఉండవలెను 

అలాగే 7  వ తరగతి అప్లై చేసుకునే విద్యార్థులు 11 సంవత్సరాలు నిండి ఉండి వారి యొక్క పుట్టిన తేదీ 31 ఆగస్టు 2012 నుండి 31 ఆగస్టు 2007 మధ్యలో  ఉండవలెను

8  వ తరగతి అప్లై చేసుకున్న విద్యార్థులు 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండవలెను వారి యొక్క డేట్ అఫ్ బర్త్ 31 ఆగస్టు 2011 నుండి 31 ఆగస్టు 2006 మధ్యలో ఉండవలెను

9వ తరగతి అప్లై చేసిన విద్యార్థులు 13 సంవత్సరాల నుండి ఉండవలెను అలాగే వారి యొక్క డేట్ అఫ్ బర్త్ 31 ఆగస్టు 2010 ఉంటే 31 ఆగస్టు 2005 మధ్యలో ఉండవలెను

10వ తరగతి అప్లికేషన్ విద్యార్థులు 14 సంవత్సరాలు ఉండవలెను అలాగే పెట్టిన తేదీ 31 ఆవశ్య 2009 నుండి 31 ఆదర్శ 2004 మధ్య ఉండవలెను


పరీక్ష సమయం రెండు గంటలు ఆబ్జెక్టివ్ టైప్ ద్వారా పరిచయ నిర్వహించబడును


CLICK HERE FOR OFFICIAL NOTIFICATION


SHARE IT WITH YOUR FRIENDS AND FAMILY MEMBERS

KEEP SUPPORT



Watch Video


Post a Comment

0 Comments