తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదల అయింది
ఈ నోటిఫికేషన్ ద్వారా 128 పోస్టుల భర్తీ జరగనుంది
ఇందులో ఫిజికల్ డైరెక్టర్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో 37 పోస్టులు ఉన్నాయి
మరియు ఫిజికల్ డైరెక్టర్ ఇన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో 91 పోస్టులు ఉండడం జరిగింది
అప్లై చేసుకొనుట కొరకు వన్ టైం రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండవలెను
వన్ టైం రిజిస్ట్రేషన్ కు కావలసిన డాక్యుమెంట్స్
- ఆధార్ కార్డు
- ఎస్ఎస్సి మెమో
- ఇంటర్ మెమో
- డిగ్రీ ప్రొఫెషనల్ లేదా డిగ్రీ ఫైనల్ మెమో
- ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు చదివిన స్టడీ బోనఫైడ్ సర్టిఫికెట్స్
- క్యాస్ట్ సర్టిఫికెట్
- పాస్ ఫోటో
- మొబైల్ నెంబర్
- ఈమెయిల్ ఐడి - కావలసి ఉంటుంది
- స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఉన్నట్లయితే స్పోర్ట్స్ సర్టిఫికెట్ కూడా జతపరిచే వరకు ఫిజికల్లీ హాండ్ క్యాపిటల్ ఉన్నచో సదరం సర్టిఫికెట్ కూడా కావలసి ఉంటుంది
వయస్సు : 18-44
కనీస వయసు 18 సంవత్సరాలు 01-07-2004 తర్వాత జన్మించి ఉండి కూడదు
02 జూలై 1978 కన్నా ముందు జన్మించి ఉండరాదు
వయస్సు సడలింపు
- తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఐదు సంవత్సరాల సడలింపు కలదు
- ఎగ్ సర్వీస్ మెన్ కు మూడు సంవత్సరాల సడలింపు కలదు
- NCC ఇన్స్ట్రక్టర్ గా పని చేసిన వారికి మూడు సంవత్సరాల సడలింపు కలదు
- BC/SC/ST/EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాల సడలింపు కలదు
ఫీజు డీటెయిల్స్
అప్లికేషన్ ఫీజు 200
ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపాయలు
BC/SC/ST అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు మినహాయింపు కలదు
ఫీ పేమెంట్ కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయవలెను
విద్యార్హత
ఫిజికల్ ఎడ్యుకేషన్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 6 జనవరి 2023
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 27 జనవరి 2023
for official website click here
for official notification click here
SHARE IT WITH YOUR FRIENDS AND FAMILY MEMBERS
KEEP SUPPORT




