Type Here to Get Search Results !

ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హతతో కోర్టులో జాబ్స్| COURT JOBS| RECORD ASSISTANT|GOVTJOBSKIT



తెలంగాణ జ్యుడీషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ నుండి రికార్డు అసిస్టెంట్    పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది


నోటిఫికేషన్ విడుదల తేదీ :     02 జనవరి 2023 

ఆన్లైన్ అప్లికేషన్ మొదలగుతది:     11 జనవరి 2023

 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ :    31 జనవరి 2023

 పరీక్ష యొక్క హాల్ టికెట్లు డౌన్లోడ్  మొదలగు తేది 15 ఫిబ్రవరి 2023 

పరీక్ష తేదీ మార్చి 2023

 పరీక్ష మార్చిలో నిర్వహించబడును తేదీలు ఇంకా నిర్ణయింపబడలేదు


విద్యార్హత

 అభ్యర్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండవలెను

        ఇంటర్మీడియట్ కన్నా ఎక్కువ అర్హత ఉన్నచో ఆ యొక్క సర్టిఫికెట్లు సర్టిఫికెట్                     వెరిఫికేషన్ లో జత పరచవలెను


వయస్సు : 18 - 34

 అభ్యర్థి ఫస్ట్ జూలై 2022లోగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి 

మరియు ఫస్ట్ జూలై 2022 వరకు 34 సంవత్సరాలు నిండి ఉండరాదు

వయసు సడలింపు

 BC/SC/ST & EWS కి సంబంధించిన అభ్యర్థులకు  5 రిలాక్సేషన్ కలదు

ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్ కి 10 సంవత్సరాల కలదు


పరీక్ష విధానం 

పరీక్ష ఆన్లైన్ కంప్యూటర్  బేసెడ్  పద్ధతి ద్వారా నిర్వహించబడుతుంది

ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ ఛాయిసెస్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది 

కంప్యూటర్ బేసెడ్  ఎగ్జామినేషన్లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి

 అందులో 60 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ మరియు 40 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ మీద ఉండడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి ఒక మార్కు ఉంటుంది పరీక్ష సమయం 120 నిమిషాలు నిర్వహించబడుతుంది

పరీక్ష ఇంగ్లీష్ మరియు తెలుగులో నిర్వహించబడును


సెలక్షన్ ప్రాసెస్ 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎన్నుకోవడం జరుగుతుంది

ఎన్ను కోబడినటువంటి అభ్యర్థికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి రావలసి ఉంటుంది ఎన్నుకోబడిన అభ్యర్థులకు కాల్ లెటర్ ద్వారా సమాచారం ఇవ్వబడుతుంది


ఫీజు డీటెయిల్స్ 

OC  మరియు BC  కి చెందినటువంటి అభ్యర్థులు 600 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది 

మరియు SC  లేదా ST  కి చెందినటువంటి అభ్యర్థులు 400 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది 

ఫీజు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే కట్టవలెను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫీజు రిఫండ్ కాదు


సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో జత పరచవలసిన పత్రాలు

సంబంధిత క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఒరిజినల్ మార్క్స్ మెమో లేదా ప్రొవిజినల్ సర్టిఫికెట్ 

డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ మరియు కుల దృవీకరణ పత్రము ఒకవేళ ఎకనామికల్లి వీకర్ సెక్షన్ అయినచో ఈ డబ్ల్యూ ఎస్  సర్టిఫికెట్ జతపరచవలసి ఉంటుంది

రెండు పాస్ ఫొటోస్ 

ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్ అయినచో డిశ్చార్జ్ సర్టిఫికెట్ డిఫరెంట్

 పర్సన్ అయినచో డిసేబులిటీ పర్సంటేజ్ సర్టిఫికెట్ 

ఉద్యోగం చేస్తున్న వారు అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్

 ప్రొవిజినల్ లిస్టులో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి పిలవడం జరుగుతుంది ఒకవేళ అభ్యర్థి వెరిఫికేషన్ కి రాకపోయినా లేదా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తెచ్చుకోకపోయినా ఆ యొక్క అభ్యర్థిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది

CLICK HERE FOR OFFICIAL NOTIFICATION


CLICK HERE FOR OFFICAL WEBSITE


SHARE IT WITH YOUR FRIENDS AND FAMILY MEMBERS

KEEP SUPPORT




Post a Comment

0 Comments